రికార్డులు తిరగరాస్తున్న ‘టైగర్‌’.. భారీ వసూళ్లు!

సల్మాన్‌ ఖాన్‌ తాజా సినిమా ‘టైగర్‌ జిందా హై’ రికార్డులు తిరగరాస్తూ.. బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతోంది. అంచనాలకు మించి వసూళ్లు రాబడుతూ.. మూడురోజుల్లోనే వందకోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టేసింది.

Read more